Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login

Etharkkum Thunindhavan - #Suriya40 First Look | Suriya | Sun Pictures | Pandiraj | D.Imman

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TAMIL TELUGU
818 Views

Description

Etharkkum Thunindhavan - #Suriya40 First Look | Suriya | Sun Pictures | Pandiraj | D.Imman

 

సూర్య అభిమానులంతా ఈలలు వేసి గోల చేసేందుకు సిద్ధంకండి. తమిళ స్టార్‌ హీరో సూర్య మరోసారి ఊరమాస్‌ పాత్రలో ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తర్వాతి చిత్రం ‘ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌’ పాండిరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. జులై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది. ఈ సినిమాలో సూర్య మరోసారి ఊరమాస్‌గా కనిపించనున్నట్లు ఫస్ట్‌లుక్‌ వీడియో చెప్పేస్తోంది. తెల్ల పంచె, చొక్కా వేసుకొని ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో తుపాకీతో ఓ షెడ్డులో విలన్లను వెంబడించి వేటాడుతూ సూర్య కనిపించాడు. సూర్య లుక్‌కు తోడు.. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇమ్మాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. కాగా.. విడుదలైన నిమిషాల వ్యవధిలోనే ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ వీడియో లక్షల వీక్షణలు సొంతం చేసుకుంది.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS