Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login

Netrikann - Official Trailer | Nayanthara | Vignesh Shivan | Milind Rau | Girishh Gopalakrishnan

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
831 Views

Description

Starring - Nayanthara , Ajmal, Manikandan, Saran
Directed by - Milind Rau
Produced by - Vignesh Shivan
Co-produced by - Hyunwoo Thomas Kim (Kross Pictures India Pvt Ltd) & K.S. Mayilvaganan
Executive producer - V.K.Gubendiran
Director of photography - RD Rajasekar ISC
Music - Girishh Gopalakrishnan
Editor - Lawrence Kishore
Action Director- Dhilip Subbarayan
Art director- S.Kamalanathan
Dialogues - Navin Sundaramurthy
Lyrics - Vignesh Shivan
Costume Designer - Chaitanya Rao & Dinesh Manoharan
Make-up - Ranganathan Raju
Stills - C.H. Balu
Sound designer - Vijay Rathinam MPSE
Sound mix - A.M. Rahmathulla
Publicity designer - Kabilan
VFX - Harihara Suthan
DI - ACCEL Media
Colourist - K.S. Rajasekaran
PRO - Suresh Chandra
Production Executives - G.Murugapoopathy, M.Manikandan, P. Anand Kumar
Music Label - Sony Music Entertainment India Pvt. Ltd.

అందమైన అమ్మాయిల్ని కిడ్నాప్‌ చేసి.. చిత్రహింసలు పెట్టి వాళ్ల చావును కళ్లారా చూసి ఆనందించే ఓ సైకో అతను. పోలీసులకు చిక్కకుండా తిరిగే ఈ సైకో కథకు ఓ అంధురాలు ఎలా ఫుల్‌స్టాఫ్‌ పెట్టింది అనే ఉత్కంఠభరితమైన కథతో తెరకెక్కిన చిత్రం ‘నెత్రికన్‌’. లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ప్రధానపాత్రలో నటించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో నటుడు అజ్మల్‌ సైకో విలన్‌గా మెప్పించారు. తాజాగా ‘నెత్రికన్‌’ ట్రైలర్‌ను గురువారం చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.అందమైన అమ్మాయిల్ని కిడ్నాప్‌ చేసి.. చిత్రహింసలు పెట్టి వాళ్ల చావును కళ్లారా చూసి ఆనందించే ఓ సైకో అతను. పోలీసులకు చిక్కకుండా తిరిగే ఈ సైకో కథకు ఓ అంధురాలు ఎలా ఫుల్‌స్టాఫ్‌ పెట్టింది అనే ఉత్కంఠభరితమైన కథతో తెరకెక్కిన చిత్రం ‘నెత్రికన్‌’. లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ప్రధానపాత్రలో నటించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో నటుడు అజ్మల్‌ సైకో విలన్‌గా మెప్పించారు. తాజాగా ‘నెత్రికన్‌’ ట్రైలర్‌ను గురువారం చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.

ఆ ఫొటోల్లో చూపించిన మొత్తం 12 మంది అమ్మాయిలను నేనే కిడ్నాప్‌ చేశాను. ఏ ఒక్క పోలీస్‌ నన్ను పట్టుకోలేదు. ఎవ్వరూ నన్ను అనుమానించలేదు. సాఫీగా సాగిపోతున్న నా నేర ప్రయాణం ఆమె వల్ల తారుమారు అయ్యింది’ అంటూ అజ్మల్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం ఉత్కంఠను రేకెత్తించేలా ఉంది. అంధురాలి పాత్రలోని నయన్‌.. ‘చూడనప్పటికీ.. నా చుట్టూ జరిగే ఎన్నో విషయాలు నేను గ్రహించగలను’ అంటూ చెప్పే డైలాగ్‌లు అదుర్స్‌ అనిపించేలా సాగాయి. సైకో విలన్‌ పాత్రలో అజ్మల్‌ ఒదిగిపోయి నటించాడు. మిలింద్‌ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13న డిస్నీఫ్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS