Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login

Oke Oka Jeevitham - Motion Poster | Sharwanand, Ritu Varma, Amala Akkineni | Shree Karthick

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TAMIL TELUGU
825 Views

Description

Proudly presenting the Motion Poster of Oke Oka Jeevitham, starring Sharwanand, Ritu Varma, Amala Akkineni, Vennela Kishore, Priyadarshi, directed by Shree Karthick. #OkeOkaJeevitham | #Sharwanand | #RituVarma | #AmalaAkkineni | #VennelaKishore | #Priyadarshi | #JakesBejoy | #SujithSarang | #SreejithSarang | #ShreeKarthick | #SRPrabhu | #DreamWarriorPictures

Cast: Sharwanand, Ritu Varma, Amala Akkineni, Vennela Kishore, Priyadarshi, Nassar & others.
Directed by: Shree Karthick
Production House: Dream Warrior Pictures
Producers: S R Prakash Babu, S R Prabhu
Executive Producer: Aravendraj Baskaran
Creative Producer: Thangaprabaharan R
Dialogues: Tharun Bhascker
DOP: Sujith Sarang
Music: Jakes Bejoy
Editor: Sreejith Sarang
Art Director: N. Satheesh Kumar
Stunts: Sudesh Kumar
Production Executive: Ajay Kumar Varma / S.M. Sirajudeen / Rajaraman
Stylist: Pallavi Singh
Lyrics: Sirivennela Sitaramasastri, Krishnakanth
Publicity Designs: Anil & Bhanu
Sound Design: Sync Cinema
DI: Sarangs
Sound Mixing: Rajakrishnan M R
Marketing & Promotions: Krishna
EP Associate: Sathappa S
PRO: Vamsi Shekar

Motion Poster: Sanath T G (Paperplanetv)
శర్వానంద్‌ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీకార్తీక్‌ దర్శకుడు. ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయనున్న నేపథ్యంలో తాజాగా మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. శర్వానంద్‌ పాత్ర ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించారు. సంగీతమే ప్రపంచంగా బతికే ఆది అనే పాత్ర పోషించాడు శర్వా. ఆది చిన్నప్పుడు పాల్గొన్న పాటల పోటీ సన్నివేశంతో ప్రారంభమైన ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అయితే నటుల్ని చూపించకుండా మాటలతోనే ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దారు. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ఈ చిత్రం సైన్స్‌ ఫిక్షన్‌ ఎలిమెంట్స్‌తో నిండిన కుటుంబ కథాంశంతో రూపొందింది. అక్కినేని అమల కీలక పాత్ర పోషించగా రీతూ వర్మ నాయికగా నటించింది. ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మించారు. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ మాటలు అందించారు. జేక్స్‌ బిజోయ్‌ స్వరాలు సమకూర్చారు.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS