Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login

Peanut Diamond Trailer watch online free, Abhinav Sardhar, Chandini, Ram Karthik, Sherry Agarwal

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
800 Views

Description

Watch & Enjoy #PeanutDiamond Trailer.
Peanut Diamond Trailer watch online free, Abhinav Sardhar, Chandini, Ram Karthik, Sherry Agarwal

#TriparnaVenkatesh #BheemsCeciroleo #AbhinavSardarPatel

Story - Screenplay - Dialogues and Direction : Triparna Venkatesh
Cast and Crew: Abhinav Sardhar Patel, Ram Karthik, Chandini Tamilarasan, Sherry Agarwal
Producers Abhinav Sardar & Triparna Venkatesh
Co-Producer: Saikor 96 Batch, Yugandhar Banna, Boda Nagaraju, Gopu Satyarama Krishna
Executive Producer : Shani Salmon
D.O.P: J. Prabhakar Reddy
Music: Bheems Ceciroleo
Editor: Baswa Reddy PYDI
Fights: Shankar.U
Audio on: #AdityaMusic
Story - Screenplay - Dialogues and Direction : Triparna Venkatesh
Cast and Crew: Abhinav Sardhar Patel, Ram Karthik, Chandini Tamilarasan, Sherry Agarwal
Producers Abhinav Sardar & Triparna Venkatesh
Co-Producer: Saikor 96 Batch, Yugandhar Banna, Boda Nagaraju, Gopu Satyarama Krishna
D.O.P: J. Prabhakar Reddy
Music: Bheems Ceciroleo
Editor: Baswa Reddy PYDI
Fights: Shankar.U
Audio on: #AdityaMusic

Peanut Diamond Trailer watch online free, Abhinav Sardhar, Chandini, Ram Karthik, Sherry Agarwal

అభిన‌వ్ స‌ర్దార్ ప‌టేల్‌, రామ్ కార్తీక్‌, చాందిని, షెర్రీ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘పీన‌ట్ డైమండ్’. త్రిప‌ర్న వెంక‌టేశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద‌ర్శ‌కుడు క్రిష్ సోమ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు. ‘త్రేతాయుగంలో మంచి చెడు అనేది రామ రావ‌ణ రూపంలో ఒకే ప్ర‌పంచంలో ఉంది. ద్వార‌పయుగంలో కౌర‌వులు, పాండ‌వుల రూపంలో ఒకే కుటుంబంలో ఉంది. కానీ, ఈ క‌లియుగంలో’ అనే డైలాగ్‌తో ప్రారంభ‌మ‌య్యే ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటోంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌తోపాటు రొమాంటిక్ సీన్ల‌తో ఆస‌క్తిగా సాగింది. ప్ర‌ముఖ న‌టులు సుమ‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్ పాత్ర‌లు కీల‌కంగా నిలిచాయి. ‘వ‌జ్రాన్ని త‌యారు చేయాల‌నే ఆలోచ‌న వాడికి ఆరోజే మొద‌లైంది’ అనే సంభాష‌ణ‌తో ట్రైల‌ర్ ముగుస్తుంది. మ‌రి ఆ వ‌జ్రం త‌యారుచేయాల‌నుకుంది ఎవ‌రు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అభిన‌వ్ స‌ర్దార్‌, త్రిప‌ర్న వెంక‌టేశ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS