Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login

#ReddyGarintloRowdyism Movie Teaser | Raman, Varsha Viswanath | M Ramesh & Gopi | K Ramanareddy

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
5,295 Views

Description

Presenting #ReddyGarintloRowdyism Movie Teaser.

#Raman #MRamesh #Gopi #KRamanaReddy #MahithNarayan

Korivi Pichireddy & Saraswathi Presents:
Movie: Reddy Garintlo Rowdyism
Hero: Raman
Heroines: Varsha Viswanath, Pavani, Priyanka, Ankitha, Lavanya
Artists: Vinod Kumar, Mirchi Madhavi, Racha Ravi, Ballaya
Producer: K Ramanareddy
Written & Directed by: M Ramesh & Gopi
Co-Director: P Madhu
Music: Mahith Narayan
Editor: Srinivas P Babu & Sanjeeva Reddy
D O P: Anand AK
Art: CH Naresh
Fight Master: Ultimate Shiva Master, kung-fu chandru
Dance Masters: Chandu, Paidi Raj, Sai Sivaji
PRO: Chandra Vattikunti, Mohan Thummala
Music on: #AdityaMusic

‘రామ్‌ చరణ్‌, బన్నీ, అభిషేక్‌ బచ్చన్‌, కోహ్లి, నాగార్జున, మహేశ్‌ బాబు, సానియా మీర్జా.. ఇలాంటి వాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆదర్శమంటారు. అదే పేదవాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే పరువు, ప్రతిష్ట అంటూ చంపేస్తారా?’ అని అంటున్నాడు యువ నటుడు రమణ్‌. ఈయన కథానాయకుడిగా ఎం.రమేశ్‌, గోపి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ ఇటీవల ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. రొమాంటిక్‌, యాక్షన్‌ సన్నివేశాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంది. ప్రేమ పెళ్లి గురించి కథానాయకుడు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. మరి ఈ రౌడీయిజం కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో వర్ష విశ్వనాథ్‌, పావని, ప్రియాంక, అంకిత,లావణ్య, వినోద్‌ కుమార్‌,రచ్చ రవి తదితరులు నటిస్తున్నారు. కె.రమణ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి చక్రి సోదరుడు మహిత్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS