Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login

Gully Rowdy Trailer moive full watch online free, Sundeep Kishan, Neha Shetty, Bobby Simha, Rajendra

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
807 Views

Description

Gully Rowdy Movie Trailer on Telugu Cinenagar. #GullyRowdy 2021 Latest Telugu Movie ft. Sundeep Kishan, Bobby Simha, Neha Hariraj Shetty, Viva Harsha, Vennela Kishore, Rajendra Prasad, and Posani Krishna Murali. Directed by G Nageshwar Reddy. Produced by Kona Venkat & MVV Satyanarayana under the banners Kona Film Corporation in Association with MVV Cinemas. Music by Chowrasta Ram & Sai Kartheek. #GullyRowdyTrailer #SundeepKishan #NehaShetty #MegastarChiranjeevi #BobbySimha #VivaHarsha #VennelaKishore #RajendraPrasad #PosaniKrishnaMurali #KonaVenkat #GNageshwarReddy #ChowrastaRam #SaiKartheek #TeluguFilmNagar

Gully Rowdy Movie Trailer is launched by Megastar Chiranjeevi garu.

కథానాయకుడు సందీప్‌ కిషన్‌ ప్రధానపాత్రలో నటించిన ‘గల్లీరౌడీ’ ట్రైలర్‌ను అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీతోపాటు ఫుల్‌టైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ‘గల్లీరౌడీ’ ట్రైలర్‌ను చిరంజీవి చేతుల మీదుగా చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సందీప్‌ కిషన్‌ విభిన్నమైన పాత్ర పోషించారు. విశాఖపట్నంలో ‘గల్లీరౌడీ’గా ఆయన కనిపించనున్నారు. సందీప్‌ డైలాగులు, కామెడీ టైమింగ్‌, బాబీ సింహా యాక్షన్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ తర్వాత సందీప్‌ కిషన్‌-జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. ఇందులో సందీప్‌కు జోడీగా నేహాశెట్టి సందడి చేశారు. బాబీ సింహా ప్రతినాయకుడు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రామ్‌ మిరియాల, సాయికార్తిక్‌ స్వరాలు అందిస్తున్నారు.

 

Gully Rowdy Trailer moive full watch online free, Sundeep Kishan, Neha Shetty, Bobby Simha, Rajendra Prasad, Kona Venkat

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS