Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login

O Manchi Roju Chusi Chepta Movie Official Trailer | Vijay Sethupathi | Niharika Konidela | #OMRCC

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
4,249 Views

Description

విజయ్‌ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా నటించిన చిత్రం ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’. తమిళంలో విజయవంతమైన ‘ఓరు నల్ల నాల్‌ పాతు సోలరెన్‌’కి అనువాద రూపమిది. అరుముగా కుమార్‌ దర్శకత్వం వహించారు. రావూరి వెంకటస్వామి నిర్మాత. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు   ప్రకటించింది చిత్రబృందం.

నిర్మాత మాట్లాడుతూ ‘‘మాస్‌ అంశాలతో కూడిన యాక్షన్‌ కథా చిత్రమిది. తమిళంలో మంచి విజయం అందుకుంది. నిహారిక భిన్నమైన పాత్రలో కనిపిస్తారు. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందీ చిత్రం’’ అన్నారు. జస్టిన్‌ ప్రభాకరన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

O Manchi Roju Chusi Chepta Movie Official Trailer | Vijay Sethupathi | Niharika Konidela | #OMRCC

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS