Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login

Orey Baammardhi Official Trailer | Siddharth | G.V. Prakash Kumar | Sasi | Siddhu Kumar

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
798 Views

Description

#OreyBaammardhi Trailer | Orey Baammardhi movie is an emotional thriller written and directed by Sasi of Bichhagaadu fame. The film stars #Siddharth, #GVPrakashKumar, Lijomol Jose and Kashmira Pardeshi. The film is produced by Ramesh P. Pillai under the banner of Abhishek Films. Music composed by Siddhu Kumar.The Film's Telugu Release by A.N.Balaji under the banner of Sri LakshmiJyothi Creation.

#Siddharth | #GVPrakashKumar | #LijomolJose | #Kashmira | #Sasi | #SiddhuKumar

Orey Baammardhi Cast & Crew:
Starring: Siddharth | G.V. PrakashKumar | Lijomol Jose | Kashmira | Madhusudhanan (MSR) | “Nakkalites” Dhanam | DeepaRamanujam | Prem
Written & Directed by Sasi
Produced by: Ramesh.P.Pillai
Cinematography : Prasanna.S.Kumar
Editor: SanLokesh
Music: Siddhu Kumar
Dialogues (Telugu): Nandu Turlapati
Art Director: S.S.Moorthy
Lyrics: Vennelakanti
Stunt : R.SakthiSaravanan
Costume Designer: Nivetha Joseph
VFX Head: Senguttuvan
Sound Effects: Sound Post
Sound Design: Prabhakaran & Dinesh Kumar Df.tech
Costumer : P.R.Ganesh | R.ManjuNaathan
Stills: Sudhagar
PRO: Sai Sathish
Designs: Joseph Jaxson
Executive Producer: N.Pradeep
Production Controller : ArunArunachalam
Accounts Manager : SwarnaSaarangan
Mixing: A.M.Rahamathulla
Production Managers: Selva | Manoj Kumar
Production Company: Abhishek Films
Telugu Release by : A.N.Balaji
Telugu Production Company: Sri LakshmiJyothi Creation
Audio Label: Think Music

‘రాసిపెట్టుకో.. నిన్ను మాత్రమే కాదు నీ ఫ్యామిలీని కూడా అరెస్ట్‌ చేస్తా’ అని అంటున్నారు నటుడు సిద్దార్థ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బామ్మర్ది’. ‘బిచ్చగాడు’ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ ప్రాజెక్ట్‌ రూపొందిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కీలకపాత్ర పోషించారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల అంతకంతకూ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 13న ‘ఒరేయ్‌ బామ్మర్ది’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యింది.

ఇందులో సిద్దార్థ్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. బైక్‌ రేసులంటే ఆసక్తి చూపించే ఆవేశపరుడైన యువకుడి పాత్రను జీవీ ప్రకాశ్‌ పోషించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సిద్దార్థ్‌, జీవీ ప్రకాశ్‌ల నటన ఆకట్టుకునేలా సాగింది. ‘పోలీస్ లైఫ్‌లో క్రిమినల్స్‌తోనూ, వాళ్లు చేసే క్రైమ్స్‌తోనే బతకాల్సి వస్తుంది. డిపార్ట్‌మెంట్‌ లోపలైనా బయటైనా ఎవరితోనూ నిజాయతీగా ఉండలేకపోతున్నాను. కాబట్టి, ఈ లోకంలో ఎవరో ఒక్కరితోనైనా 200శాతం నిజాయతీగా ఉండాలనుకుంటున్నాను’ అని అంటూ సిద్దార్థ్‌ చెప్పిన పలు డైలాగ్‌లు మెప్పించాయి

Tags: Siddharth

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS