Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login

Samantha as Shakuntala, Shaakuntalam, Gunasekhar, Manisharma, Neelima Guna

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
822 Views

Description

Here's the Big Reveal Motion poster Samantha as Shakuntala | Shaakuntalam | Gunasekhar | Manisharma | Neelima Guna 

#Shaakuntalam #Samantha #EpicLoveStory #Gunasekhar #MythologyForMillennials


ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న సరికొత్త చిత్రం  ‘శాకుంతలం’. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ‘శాకుంతలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రలో సమంత నటిస్తోంది. ఈ చిత్రానికి భారీ సెట్స్ చాలా అవసరం. అందుకు తగ్గట్లుగానే గుణశేఖర్‌ ఆ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని సమాచారం. తాజాగా సినిమా షూటింగ్‌ని మార్చి 20న ప్రారంభించే ఆలోచన చేస్తున్నారు. అందుకు అనుగుణంగా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నట్లు ఆ మధ్య విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌లో వెల్లడించారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా నీలిమ గుణ నిర్మిస్తున్నారు. సమంతకు ఇది వైవిధ్యమైన పాత్రగా చెప్పుకోవచ్చు.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS